Surprise Me!

Megastar Chiranjeevi : అల్లు కనకరత్నం నేత్రాలు దానం, మానవతా దృక్పథం | Allu Aravind | Filmibeat

2025-08-31 17 Dailymotion

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నం మరణానంతరం నేత్రదానం చేశారు. ఈ విషయాన్ని ఆమె అల్లుడు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. అత్తగారి కళ్ళను బ్లడ్ బ్యాక్ కు దానం చేశామని తెలిపారు. దీనికి ఆమె కుమారుడు అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులు అంగీకరించారని పేర్కొన్నారు. అడిగిన వెంటనే నేత్రదానానికి అల్లు అరవింద్ అంగీకరించారని, మానవతా దృక్పథాన్ని చాటుకున్నారని అన్నారు


After the passing of Allu Arjun’s grandmother, Allu Kanakaratnam, her eyes were donated. This was revealed by Megastar Chiranjeevi, who said that her eyes were donated to the eye bank with the consent of her son Allu Aravind and other family members.

Chiranjeevi added that Allu Aravind immediately agreed when the request for eye donation was made, showing a true spirit of humanity and compassion.

🙏 A noble gesture by the Allu family that will inspire many.


#AlluArjun #IconStar #AlluFamily #Chiranjeevi #AlluAravind #TeluguCinema #MegaFamily #TollywoodNews #EyeDonation #Humanity #AlluKanakaratnam

Also Read

చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా? :: https://telugu.filmibeat.com/gossips/megastar-chiranjeevi-akkineni-nagarjuna-missed-2-multi-starrer-films-here-is-details-160481.html?ref=DMDesc

జీవితకాలం ఆడే సినిమారా చిరంజీవి.. నువ్వు నా దేవుడివి అంటూ టాప్ డైరెక్టర్ పోస్ట్ :: https://telugu.filmibeat.com/whats-new/hbd-megastar-chiranjeevi-the-paradise-director-srikanth-odela-pens-emotional-post-for-his-favourate-160187.html?ref=DMDesc

మెగాస్టార్ చిరంజీవి లాస్ట్ 10 ఫిల్మ్స్ బాక్సాఫీస్ కలెక్షన్లు.. అత్యధికంగా వసూళ్లు ఏ చిత్రానికంటే? :: https://telugu.filmibeat.com/whats-new/megastar-chiranjeevi-top-10-worldwide-highest-gross-collected-movies-here-is-list-160161.html?ref=DMDesc



~PR.358~HT.286~